IPL 2025 : SRH vs GT ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్(SRH vs GT) మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

IPL 2025 : SRH vs GT ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన గుజరాత్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్(SRH vs GT) మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ నాలుగు మ్యాచ్ లు ఆడి ఒకటి మాత్రమే గెలవగా.. గుజరాత్ మాత్రం మూడు మ్యాచుల్లో రెండు గెలిచింది. సొంతగడ్డపై ఈ మ్యాచులో అయినా హైదరాబాద్ విజయం సాధిస్తుందని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

Next Story