SRH vs DC : టాస్ గెలిచిన హైదరాబాద్

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్(DC vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది.

SRH vs DC : టాస్ గెలిచిన హైదరాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు హైదరాబాద్ సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్(DC vs SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో SRH టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) బౌలింగ్ ను ఎంచుకోగా.. ఢిల్లీ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ కి కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో SRH ఓడిపోతే ఇంటిముఖం పట్టనుంది. ఇక ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేసులో బెర్త్ సంపాదించేందుకు మార్గం సుగమం చేసుకోనుంది.

Next Story