- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH Vs CSK: సౌత్ జట్ల ఆసక్తికర సమరం.. టాస్ CSK, ఫస్ట్ బౌలింగ్
ఐపీఎల్-2026లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా హోం టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మేరకు మొదట టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరో ఆలోచన లేకుండా ఛేజింగ్‌కే మొగ్గుచూపుతూ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
సీఎస్‌కే జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రీవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్
ఎస్ఆర్‌హెచ్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ.






