- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లేయర్‌ను వెనుక నుండి ఢీ కొట్టిన స్పైడర్ క్యామ్ (వీడియో)
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న MCG టెస్ట్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. డ్రింక్ బ్రేక్ సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్జే వెనుక నుండి స్పైడర్ క్యామ్ ఢీకొట్టింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న MCG టెస్ట్‌లో వింత సంఘటన చోటు చేసుకుంది. డ్రింక్ బ్రేక్ సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నార్ట్జే వెనుక నుండి స్పైడర్ క్యామ్ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడే కిందపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఆ వీడియోలో నోర్ట్జే అకస్మాత్తుగా క్యామ్కి తగిలి కింద పడిపోవడానికి ముందు తన ఫిల్డీంగ్ ప్లేస్ కు నడుస్తూ కనిపించాడు. కాగా ఆ సమయం వెనుక నుంచి వేగంగా వచ్చిన స్పైడర్ క్యామ్ వచ్చి బలంగా ఢీ కొట్టగా.. అన్రిచ్ నోర్ట్జే కింద పడిపోవడం వీడియో లో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ వీడియోలో క్యామ్ పై క్రికెట్ అభిమానుల సెటైర్లు వేస్తున్నారు.
Next Story






