వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా

by Gantepaka Srikanth |

ఐసీసీ మహిళల క్రికెట్‌ వన్డే ప్రపంచ కప్‌‌(ICC Womens World Cup 2025)లో భాగంగా ముంబై మైదానంలో నేడు ఫైనల్ మ్యాచ్‌ జరుగబోతోంది.

వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ మహిళల క్రికెట్‌ వన్డే ప్రపంచ కప్‌‌(ICC Womens World Cup 2025)లో భాగంగా ముంబై మైదానంలో నేడు ఫైనల్ మ్యాచ్‌ జరుగబోతోంది. టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికాతో (IND w Vs SA w) జట్లు టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయబోతోంది. లీగ్‌ స్టేజ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకొనేందుకు భారత జట్టుకు ఇది మంచి అవకాశం అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా ఐదు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం వల్ల మూడుసార్లు టాస్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు వరుణుడు శాంతించడంతో క్రికెట్ ఫ్యాన్స్ మైదనంలో సందడి చేస్తున్నారు.

Next Story