- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > ఆర్సీబీ టు థాయ్‌ల్యాండ్.. వీళ్లకు 2025 స్పెషల్.. ట్రోఫీ వర్జిన్స్‌కు బ్రేక్ దొరికిందిగా..!
ఆర్సీబీ టు థాయ్‌ల్యాండ్.. వీళ్లకు 2025 స్పెషల్.. ట్రోఫీ వర్జిన్స్‌కు బ్రేక్ దొరికిందిగా..!
by Phanindra |
వీళ్లకు 2025 చాలా స్పెషల్. ఆర్సీబీ టు థాయ్‌ల్యాండ్.. ఇలా ఎందరో ట్రోఫీ వర్జిన్స్‌కు బ్రేక్ దొరికింది ఈ ఏడాదే.

X
దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది ఎన్నో జట్లు తమ ట్రోఫీ నిరీక్షణలకు బ్రేకులు వేశాయి. ఎన్నో ఏళ్ల తర్వాత తాము ఎదురు చూస్తున్న ట్రోఫీలు అందుకున్నాయి. ఇవన్నీ చూసిన ఫ్యాన్స్.. ట్రోఫీ వర్జిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసి వస్తోందని అంటున్నారు. మరి ఈ ఏడాదిలో టైటిల్ నిరీక్షణలకు తెరదించిన జట్లు ఏవంటే..
- దాదాపు 27 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా ఐసీసీ టైటిల్ దక్కించుకుంది.
- 18 ఏళ్ల వెయిట్ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది.
- 71 ఏళ్ల తర్వాత థాయ్‌ల్యాండ్‌కు మిస్ వరల్డ్ టైటిల్ దక్కింది.
- బిగ్ బ్యాష్ లీగ్‌లో 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత హోబర్ట్ హర్రికేన్స్ తొలి టైటిల్ అందుకున్నారు.
- ఇటలీకి చెందిన బోలోగ్నా ఫుట్‌బాల్ క్లబ్ ఏకంగా 51 ఏళ్ల తర్వాత తొలి ట్రోఫీ గెలిచింది.
- 70 ఏళ్ల తర్వాత న్యూక్యాసిల్ యునైటెడ్ ట్రోఫీ అందుకుంది.
- 119 ఏళ్ల తర్వాత క్రిస్టల్ ప్యాలెస్‌కు తొలి ట్రోఫీ ట్రోఫీ దక్కింది.
- యూరోపియన్ ఫుట్‌బాల్ జెయింట్ ప్యారిస్ సెయింట్-జర్మయిన్ కూడా 2025లోనే తొలి ఛాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గింది.
- టోటెన్‌హం కూడా 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత యూఈఎఫ్‌ఏ యూరోపా లీగ్ టైటిల్ నెగ్గింది.
- 35 ఏళ్ల తర్వాత ప్రీమియర్ లీగ్ టైటిల్.. లివర్‌పూల్ సాధించింది.
Next Story






