- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యూట్ లుక్స్ లో స్మృతి, పెళ్లి రద్దు తర్వాత తొలిసారి!
స్మృతి మందాన కనిపిస్తోందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయిన విషయాన్ని

దిశ, వెబ్ డెస్క్: పలాస్ ముచ్చల్ తో పెళ్లి రద్దు అయిన తర్వాత తొలిసారి క్యూట్ లుక్స్ లో మెరిసింది భారత క్రికెటర్ స్మృతి మందాన. వన్ ప్లస్ బ్రాండ్ 12వ వార్షికోత్సవం సందర్భంగా స్మృతి మందాన గ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బెంగళూరులో వన్ ప్లస్ "Rise as One" కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు స్మృతి మందాన హాజరయ్యారు.
ఈ ఈవెంట్ నేపథ్యంలో వైట్ డ్రెస్సులో మెరిశారు. గతంలో ఎన్నడు లేని విధంగా కొత్త లుక్ లో కనిపించారు. స్మృతి మందానను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత మరింత అందంగా స్మృతి మందాన కనిపిస్తోందని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి క్యాన్సిల్ అయిన విషయాన్ని మర్చిపోయేందుకు స్మృతి మందాన ఇలా జనాల మధ్యకు వచ్చి సందడి చేస్తున్నట్లు మరికొంతమంది అంటున్నారు. కాగా, స్మృతి, పలాస్ ముచ్చల్ ఇద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, చివరి క్షణంలో వీళ్ల పెళ్లి రద్దు అయింది.






