IND VS ENG: రిటైర్డ్ హర్ట్‌...గిల్ సెంచ‌రీ మిస్‌

by velandi.Saikiran |   (  Updated:2026-07-14 18:21:56  IST  )

ఇంగ్లండ్ తో జ‌రుగుతోన్న తొలి వ‌న్డేలో గిల్ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు.

IND VS ENG: రిటైర్డ్ హర్ట్‌...గిల్ సెంచ‌రీ మిస్‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన‌ గిల్ కాలు కండరాలు పట్టేశాయి. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డ కెప్టెన్ గిల్, రిటైర్డ్ హర్ట్‌ గా (retire hurt) వెను తిరగాల్సి వచ్చింది. అయితే అప్పటికే 75 బంతులు ఎదుర్కొన్న గిల్.. 80 పరుగులు సాధించాడు.

మరో 20 పరుగులు చేసి ఉంటే సెంచరీ కూడా పూర్తి చేసుకునేవాడు. కానీ గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. దీంతో సెంచరీ మిస్ చేసుకున్నాడని...గిల్ ను ఉద్దేశించి ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేసి 258 పరుగులు సాధించింది. అటు ఈ లక్ష్యాన్ని చాలా కష్టపడి ఛేదించింది భార‌త్.

Next Story