- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cricket: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు భారత్ షాక్..
బంగ్లాదేశ్ తో రెండో టెస్టుకు ముందు భారత్ కు షాక్ తగిలింది. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ నుంచి తొలగించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ తో రెండో టెస్టుకు ముందు భారత్ కు షాక్ తగిలింది. భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను టెస్ట్ సిరీస్ నుంచి తొలగించారు. బంగ్లాతో రెండో వన్డేలో ఎడమ చేతి బొటనవేలుకు తీవ్రగాయాలు కావడంతో గ్రౌండ్ ను వీడి వెళ్లిన రోహిత్.. రెండో టెస్టుకు కొలుకుని.. అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. కాగా గాయం తీవ్రంగా ఉండడంతో రోహిత్ శర్మ బంగ్లాదేశ్ ను విడిచి భరత్ చేరుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టు కెఫ్టెన్సీ బాధ్యతలు కొనసాగించనుండగా.. ఈ నెల 22న ఢాకాలో బంగ్లాతో రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే రోహిత్ స్థానంలో మరో ప్లేయర్ ని తీసుకుంటారా లేక యదావిధిగా మొదటి టెస్ట్ టీమ్ ని కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.
Next Story






