- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాప్ టెన్ టీ20 బ్యాటర్లలో షెఫాలీ..మూడో స్థానంలో మంధాన
by Phanindra |
ఇంగ్లండ్‌పై అదరగొట్టిన టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ.. టాప్ టెన్ టీ20 బ్యాటర్ల లిస్టులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ జాబితాలో మూడో స్థానంలో మంధాన కొనసాగుతోంది.

X
దిశ, స్పోర్ట్స్: టీమిండియా యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లోకి దూసుకొచ్చింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీసులో 158 స్ట్రైక్ రేటుతో 176 పరుగులు చేసిన షెఫాలీ దుమ్మురేపింది. స్మృతి మంధాన తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచింది. దీంతో టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకిన ఆమె.. 9వ స్థానానికి చేరింది. భారత్ నుంచి స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతోంది. వీళ్లిద్దరే టాప్ టెన్‌లో ఉన్న ఇండియన్స్ కావడం గమనార్హం. ఇదే సిరీసులో రాణించిన ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ 8 స్థానాలు మెరుగు పరచుకొని ఆరో స్థానానికి చేరింది.
Next Story






