- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా అంపైర్‌ను కౌగిలించుకొబొయిన షాహిద్ అఫ్రిది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
భారత్ వేధికగా జరుగున్న లెజెండ్స్ క్రికెట్ లో ఆసియా లయన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేధికగా జరుగున్న లెజెండ్స్ క్రికెట్ లో ఆసియా లయన్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో మ్యాచ్ తర్వాత భారత మహారాజాస్ ప్లేయర్ అయిన హర్భజన్ సింగ్‌ను అఫ్రిది కౌగిలించుకుంటాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మహిళా అంపైర్‌ను కూడా దాదాపుగా కౌగిలించుకున్నంత పనిచేశాడు. దీంతో ఆమె వెంటనే స్పందించిన దూరం జరిగింది. దీంతో ఆమె మహిళా అని రియలైజ్ అయిన అఫ్రిది.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Next Story






