Serena Williams.. మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓటమి!

by Vinod kumar |   (  Updated:2022-08-18 11:11:52  IST  )

దిశ, వెబ్‌డెస్క్ : సిన్సినాటి మాస్టర్స్‌ మొదటి రౌండ్‌లో - Serena Williams trounced by Emma Raducanu in Cincinnati opener

Serena Williams.. మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓటమి!
X

దిశ, వెబ్‌డెస్క్ : సిన్సినాటి మాస్టర్స్‌ మొదటి రౌండ్‌లో వెటరన్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ వరుసగా రెండో టోర్నీలోనూ ఆరంభంలోనే ఓటమి పాలైంది. 4-6, 0-6 తేడాతో యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ ఎమ్మా రదుకాను చేతిలో ఓడింది. తొలి సెట్‌లో కాస్త పోరాడిన సెరెనా.. రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేసింది. యూఎస్‌ ఓపెన్‌ తర్వాత సెరెనా విలియమ్స్‌ టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాలని భావిస్తుంది. గతవారం జరిగిన కెనడా మాస్టర్స్‌లో ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌లోనే సెరెనా నిష్క్రమించిన విషయం తెలిసిందే.

Next Story