- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ENG vs IND : రెండో టెస్ట్.. 587 పరుగులకు భారత్ ఆల్ ఔట్
ఐదు టెస్ట్ సిరీస్(Test Series) లలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ తొలి సెషన్లో భారత్(ENG vs IND) 587 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐదు టెస్ట్ సిరీస్(Test Series) లలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో మ్యాచ్ తొలి సెషన్లో భారత్(ENG vs IND) 587 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill)(269; 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సులు) పరుగుల భారీ స్కోర్ చేశాడు. జడేజా(89; 137 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), జైస్వాల్ (87) పరుగులతో రాణించారు. కాగా రెండో రోజు 310/5 స్కోర్ తో ఆట ప్రారంభించిన టీం ఇండియా ఆట ముగిసే సమయానికి 277 పరుగులు జోడించి, ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
ఇక సుందర్(42), కరుణ్ (31), పంత్ (25) పరుగులు చేయగా.. నితీశ్(1) నిరాశ పరిచారు. ఇక ఇంగ్లండ్ బౌలర్స్ లో బషీర్ 3, వోక్స్, జోషి రెండేసి వికెట్లు తీయగా.. కార్స్, స్ట్రోక్, రూట్ తలా ఒకటి తీశారు.
Next Story






