- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR vs RCB : బెంగుళూర్ సూపర్ విక్టరీ
రాజస్తాన్ రాయల్స్ పై ఆర్సీబీ సూపర్ విక్టరీని(RCB Won) నమోదు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాజస్తాన్ రాయల్స్ పై ఆర్సీబీ సూపర్ విక్టరీని(RCB Won) నమోదు చేసింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్, బెంగుళూర్ రాయల్ ఛాలెంజర్స్(RR vs RCB) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేయగా.. 174 పరుగుల లక్ష్యాన్ని బెంగుళూర్ జట్టు 17.3 ఓవర్లలోనే చేధించింది. సాల్ట్ 65, కోహ్లీ 62, పడిక్కల్ 40 పరుగులు చేశారు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీకి ఇది నాలుగవ విజయం కాగా, పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక ఆర్ఆర్ జట్టుకు ఇది నాలుగవ ఓటమి కాగా.. టేబుల్ లో 7వ స్థానంలో ఉంది.
Next Story






