- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR vs MI మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?
ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్(RR vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్(RR vs MI) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం(Sawai Mansingh Stadium) లో జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాస్ గెలచింది. ఈ జట్టు కెప్టెన్ సంజు శామ్సన్(Sanju Samson) బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. అయితే పాయింట్ల టేబుల్ లో ముంబై 3వ స్థానంలో ఉండగా.. రాజస్తాన్ 8వ స్థానంలో ఉంది. రాజస్తాన్ కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.
రాజస్తాన్ జట్టు : వైభవ్, జైస్వాల్, రానా, పరాగ్, జురేల్, హేట్ మయర్, కార్తికేయ, ఆర్చర్, తీక్షణ, మధ్వల్, ఫరూఖి
ముంబై జట్టు : రికెల్ టన్, రోహిత్, జాక్స్, సూర్య, తిలక్, హర్ధిక్, బాష్, బౌల్ట్, బుమ్ర.
Next Story






