RR vs CSK మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు రాజస్తాన్ వర్సెస్ చెన్నై(RR vs CSK) మధ్య మ్యాచ్ జరగనుంది.

RR vs CSK మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు రాజస్తాన్ వర్సెస్ చెన్నై(RR vs CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదిక(Delhi Stadium)గా జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత చెన్నై జట్టు బ్యాటింగ్ కు దిగనుంది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ 13, చెన్నై 12 మ్యాచులు ఆడి చెరో మూడు విజయాలు మాత్రమే సాధించాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి.

Next Story