- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన బెంగుళూరు...భారీ మార్పులతో రంగంలోకి ?
ఐపీఎల్ 2025 టోర్నమెంటులో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ మొదటి మ్యాచ్ లో భాగంగా

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంటులో ( IPL 2025) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ మొదటి మ్యాచ్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bangalore vs Punjab Kings) మధ్య మ్యాచ్ జరగనుంది. పంజాబ్ సొంత పై జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది.
ఇందులో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదర్ మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరు టాస్ గెలవడంతో... మొదట పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో సెకండ్ బ్యాటింగ్ చేసిన వారికి అడ్వాంటేజ్ ఉంటుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (C), జోష్ ఇంగ్లిస్ (w), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్(c), జితేష్ శర్మ(w), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్






