హార్దిక్ భార్య వేశ్య.. రోహిత్‌కు వివాహేతర సంబంధం.. ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు

by Disha Web Desk 13 |
హార్దిక్ భార్య వేశ్య.. రోహిత్‌కు వివాహేతర సంబంధం.. ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు
X

న్యూఢిల్లీ: ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ అని, మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్ క్రిటిక్ అని తనకు తానే డబ్బాలు కొట్టుకునే ఉమైర్ సంధు గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, సినిమా అభిమానులు తరుచుగా అతని పేరు వింటూనే ఉంటారు. సినీ ప్రముఖలపై ఉమైర్ సంధు చేసే ఆరోపణలు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంటాయి. తాజాగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు చేశాడు.

రోహిత్ శర్మ రహస్యంగా మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, డిఫెరెంట్ హోటల్స్‌లో ఆ అమ్మాయిని చాలా సార్లు కలిసాడని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్‌లో హార్దిక్ పాండ్యాను నటాషా స్టానోకోవిచ్ డబ్బుల కోసమే పెళ్లి చేసుకుందని రాసుకొచ్చాడు.

అంతటితో ఆగకుండా సెర్బియాలోని ఓ నిరుపేద డ్రగ్ డీలర్ ఫ్యామిలీ‌లో పుట్టిన ఆమె.. పెళ్లికి ముందు ఓ ఫేమస్ నైట్ గర్ల్ అని, 2016, 2017‌లో ఫేమస్ పొలిటీషియన్, వ్యాపారవేత్తలతో గడిపిందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ రెండు ట్వీట్స్ భారత క్రికెట్ అభిమానులను షాక్ గురి చేశాయి. ఉమైర్ సంధు చేసిన ఆరోపణలను రోహిత్, పాండ్యా అభిమానులు సోషల్ మీడియాలో తిప్పికొడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

అనుష్కాతో సెల్ఫీ దిగాలని చూసిన ఫ్యాన్.. సీరియస్ అయిన విరాట్.. (వీడియో)



Next Story

Most Viewed