- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్, కోహ్లీలకు ఆసిస్ టూరు కీలకం : రవిశాస్త్రి
by Harish |
భారత దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.

X
దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కెరీర్ చరమాంకంలో ఉన్న వారి వన్డే భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీ, రోహిత్ భవిష్యత్తుపై అనిశ్చితిని వ్యక్తం చేశాడు. 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే ఆస్ట్రేలియా పర్యటన వారిద్దరికీ చాలా కీలకమని వ్యాఖ్యానించాడు. వారు పరుగుల ఆకలితో ఉన్నారని, అయితే ఫిటినెస్, ఫామ్ కూడా ముఖ్యమన్నాడు. కాబట్టి, ఆసిస్ టూరులో వారు ఎలా రాణిస్తారో చూడాలన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత వారు రిటైర్మైంట్ ప్రకటిస్తారా? అన్న దానికి స్పందిస్తూ.. సిరీస్ ముగిసిన తర్వాత వారు ఎలా భావిస్తారో, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.
Next Story






