- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rohit Sharma: నేడు రోహిత్ శర్మ పుట్టిన రోజు
by Phanindra |
రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30 న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు.

X
దిశ, వెబ్ డెస్క్: రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30 న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించాడు.రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి 23,000 పరుగులు చేశాడు. ఒకే వన్డే వరల్డ్‌కప్‌లో 5 సెంచరీలు చేసిన ఒకే ఒక్క క్రికెటర్ రోహిత్ శర్మ. అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు సెంచరీలు, వన్డే క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఘనత రోహిత్ శర్మదే. ఐపీఎల్‌లో కూడా తన సత్తా చూపించాడు. ఇప్పటికి అత్యధిక ట్రోఫీలు గెల్చుకున్న టీం ముంబయి ఇండియన్స్. ఈ ఐదు సార్లు కెప్టెన్ కూడా రోహిత్ శర్మనే. నేడు తన 36 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.
- Tags
- rohith sharma
Next Story






