- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ (వీడియో)
by GSrikanth |
హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా రేపు(ఏప్రిల్ 8) కీలక ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా రేపు(ఏప్రిల్ 8) కీలక ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. దీంతో ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని మైదానంలో ప్రాక్టీస్ ప్రారంభించేశాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ‘మేము వచ్చేశాము.. MI ఫ్యాన్స్ మైదానానికి పదండి’ అని మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియోను క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి షేర్ చేస్తున్నారు.
Captain Ro Hyderabad వచ్చెసాడు! 💙#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @ImRo45 pic.twitter.com/LbDgfbrV19
— Mumbai Indians (@mipaltan) April 17, 2023
Next Story






