- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోహిత్ స్లిమ్ లుక్ అదుర్స్.. నెలరోజుల్లో 20 కేజీలు తగ్గిన హిట్‌మ్యాన్
by Phanindra |
రోహిత్ స్లిమ్ లుక్స్ అదిరిపోయాయి. ఫిట్‌నెస్ కోసం నెలరోజుల్లోనే హిట్ మ్యాన్ ఏఖంగా 20 కేజీలు తగ్గడం గమనార్హం.

X
దిశ, స్పోర్ట్స్: టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కొత్తలుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతున్న రోహిత్.. ఇటీవల బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో ఫుల్ మార్కులతో పాసైన సంగతి తెలిసిందే. దీనికోసం రోహిత్ ఏకంగా 20 కేజీల బరువు తగ్గి స్లిమ్‌గా, ఫిట్‌గా రెడీ అయ్యాడు. తాజాగా ఎయిర్‌పోర్టులో ఫుల్ బ్లాక్ డ్రెస్‌లో రోహిత్ ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. రోహిత్ లుక్స్ అదిరిపోయాయని, ఈ వెర్షన్ అస్సలు ఊహించలేదని అంటున్నారు. ఎక్స్‌ట్రీమ్ డైట్ ఫాలో అయిన రోహిత్.. కేవలం నెలరోజుల్లోనే 20 కేజీల బరువు తగ్గడం గమనార్హం. అంతకుముందు 95 కేజీల బరువుండే అతను ఇప్పుడు 75 కేజీలకు చేరినట్లు తెలుస్తోంది.
Next Story






