- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్నర్ కు చెక్..రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు
by velandi.Saikiran |
Rohit sharma: వార్నర్ కు చెక్..రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు

X
దిశ, వెబ్ డెస్క్ : వన్డే కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత రెచ్చిపోయి ఆడుతున్న రోహిత్ శర్మ, వరుసగా సెంచరీలతో దూసుకు వెళ్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ లతో పాటు విజయ్ హజారే టోర్నమెంట్ లో కూడా రప్పాడిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా డేవిడ్ వార్నర్ రికార్డు సమం చేశాడు రోహిత్ శర్మ. సుమారు 7 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడి సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి మ్యాచ్ లో ఏకంగా 155 పరుగులతో రెచ్చిపోయాడు. ఈ తరుణంలోనే లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక సార్లు 150కి పైగా స్కోర్ చేసిన ప్లేయర్ గా ఉన్న డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ. ఇప్పటివరకు ఈ ఇద్దరు క్రికెటర్లు 9 సార్లు 150కి పైగా స్కోర్ సాధించారు. ఈ నేపథ్యంలోనే వార్నర్ రికార్డు సమం చేశాడు రోహిత్ శర్మ.
Next Story






