- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > Robin Uthappa: యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కారణం అతడే.. రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు
Robin Uthappa: యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కారణం అతడే.. రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు
by Kema Shiva Kumar |
భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప (Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప (Robin Uthappa) సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో రికార్డుల మోత మోగించిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) కెరీర్ ముగియడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ (Virat Kohli)నే అని ఊతప్ప ఆరోపించాడు. క్యాన్సర్ బారిన పడిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలని అనుకున్నాడని తెలిపాడు. ఈ క్రమంలోనే అప్పట్లో జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్లేయర్ల ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్ల విషయంలో అందరూ తనకు లాగా ఉండాలనుకునే వాడని అన్నారు. భారత జట్టు (Team India) రెండు వరల్డ్ కప్‌లు గెలవడంలో కీలక పాత్ర పోషించి, క్యాన్సర్‌ను నుంచి కోలుకుని వచ్చిన యువీకి ఏమాత్ర సమయం ఇవ్వలేదని రాబిన్ ఊతప్ప కామెంట్ చేశారు.
Next Story






