- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB vs SRH మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్(RCB vs SRH) మధ్య మ్యాచ్ జరగబోతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్(RCB vs SRH) మధ్య మ్యాచ్ జరగబోతోంది. లక్నోలోని ఏకానా స్టేడియం(Ekana Stadium) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో బెంగుళూరు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. కాగా ఈ మ్యాచులో గెలచి టేబుల్ లో టాప్ ప్లేసులో ఉండాలని RCB ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ఔట్ అయిన SRH మాత్రం విజయంతో ఐపీఎల్ ముగించాలని చూస్తోంది.
Next Story






