- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : RCB vs GT ఐపీఎల్ మ్యాచ్.. గుజరాత్ టార్గెట్ 170
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్(RCB vs GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా బుధవారం ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్(RCB vs GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం(Bengaluru Chinnaswami Stadium) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్(Living Stone) 54, జితేష్ శర్మ 33, డేవిడ్ 32 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్స్ లో సిరాజ్ 3, సాయి కిషోర్ 2, అర్షద్, ఇషాంత్, ప్రసిద్ద్ తలా ఒక వికెట్ తీశారు. తరువాతి ఇన్నింగ్స్ లో గుజరాత్ టైటాన్స్ 170 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగనుంది.
Next Story






