IPL 2025 : RCB vs DC ఐపీఎల్ మ్యాచ్... ఢిల్లీ టార్గెట్ 164

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 20250 సీజన్లో భాగంగా గురువారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్(RCB vs DC) జట్ల మధ్య బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

IPL 2025 : RCB vs DC ఐపీఎల్ మ్యాచ్... ఢిల్లీ టార్గెట్ 164
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 20250 సీజన్లో భాగంగా గురువారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్(RCB vs DC) జట్ల మధ్య బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium) వేదికగా మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. సాల్ట్ 37, రజత్ 25, కోహ్లీ 22, టిమ్ 37, కృనాల్ 18 పరుగులు చేసి పరవాలేదనిపించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో విప్రజ్, కుల్ దీప్ తలా రెండు వికెట్లు తీయగా.. ముకేష్, మోహిత్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తరువాతి ఇన్నింగ్స్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Next Story