- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB vs CSK : ముగిసిన ఆర్సీబీ ఇన్నింగ్స్.. చెన్నై టార్గెట్ 197
by Muthe.Rajitha |
పీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్(RCB vs CSK) మధ్య మ్యాచ్ జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్(RCB vs CSK) మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై చెపాక్ స్టేడియం(Chennai Chepak Stadium) వేదికగా జరిగిన.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ 51, ఫిల్ సాల్ట్ 32, కోహ్లీ 31 పరుగులు చేయగా.. చెన్నై జట్టులో అహ్మద్ 3, పతిరణ, అశ్విన్, ఖలీల్ తలా ఒక వికెట్ తీశారు. 197 పరుగుల లక్ష్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మరికొద్ది సేపట్లో బరిలోకి దిగనుంది.
Next Story






