- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిస్కెట్ల కోసం దిగజారిన RCB ఫ్యాన్స్.. ట్రైన్ లోనే దొంగతనం చేసి!
ట్రైన్ లో బిస్కెట్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తి దగ్గర బెంగళూరు అభిమాని దొంగతనం చేస్తాడు. అతనికి తెలియకుండా ట్రైన్ ర్యాక్ ప

దిశ, వెబ్ డెస్క్ : 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరుకు సంబంధించిన అభిమానులపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.. అసలు మనుషులే కాదన్నట్లుగా కొన్ని వీడియోలు వైరల్ చేసి దారుణంగా ఆడుకుంటున్నారు. అయితే తాజాగా... ట్రైన్ లో బెంగళూరుకు సంబంధించిన అభిమాని ప్రయాణించిన వీడియో వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియోలో.. ట్రైన్ లో బిస్కెట్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తి దగ్గర బెంగళూరు అభిమాని దొంగతనం చేస్తాడు. అతనికి తెలియకుండా ట్రైన్ ర్యాక్ పైన కూర్చొని... బిస్కెట్లు దొంగతనం చేసి తింటాడు ఆర్సీబీ అభిమాని. అయితే ఆ దొంగతనం చేసిన వ్యక్తి... RCB జెర్సీ వేసుకోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. బెంగళూరు అభిమానులు అందరూ దొంగలే అంటూ... ఈ వీడియోను వైరల్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో... బెంగళూరు అభిమానులు కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఇది కావాలనే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు చేస్తున్న పని అంటూ మండిపడుతున్నారు. క్లిక్






