- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
9 ఏళ్ళ తర్వాత క్వాలిఫైయర్ 1 లోకి RCB... ఆ జట్టుతోనే ఫైట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. 9 సంవత్సరాల

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చరిత్ర సృష్టించింది. 9 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ లోకి క్వాలిఫైయర్ 1 లోకి దూసుకెళ్లింది. తాజాగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజ్ చేస్తే బెంగుళూరు జట్టు రికార్డు విజయాన్ని నమోదు చేసుకుంది. ఆరు వికెట్ల తేడాతో లక్నో జట్టు చిత్తు చేసింది బెంగళూరు. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరి... క్వాలిఫైయర్ 1 లోకి దూసుకెళ్లింది.
దీంతో 29వ తేదీన అంటే బుధవారం రోజున.. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్... చండీఘడ్ వేదికగా జరగనుంది. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే లక్నో పైన సాధించిన బెంగళూరు విజయంలో... జితేష్ శర్మ కష్టం... ఉన్న సంగతి తెలిసిందే. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ స్టాండింగ్ కెప్టెన్ గా ఉన్న జితేష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ తో.. జట్టును విజయతీరాలకు చేర్చాడు.
RCB#rcb#royalchallengersbangalore #jiteshsharma pic.twitter.com/pWdoRy5pJR
— RVCJ Sports (@RVCJ_Sports) May 27, 2025






