- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CSK సూపర్ విక్టరీ.. ఆమెకు అంకితం చేసిన కెప్టెన్ జడేజా
by Sathputhe Rajesh |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం IPL 2022 జోరు మామూలుగా లేదు. హోరా హోరీ మ్యాచ్ లతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. మ్యా

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం IPL 2022 జోరు మామూలుగా లేదు. హోరా హోరీ మ్యాచ్ లతో ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. మ్యాచ్ మొదలు కావడం ఆలస్యం చిన్న, పెద్ద తేడా లేకుండా టీవీకి అంకితం అవుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ గా రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై ఈ సీజన్ లో బరిలోకి దిగింది. వరుస నాలుగు ఓటములతో జట్టు తీవ్ర నిరాశను కనబరిచింది. నిన్న RCB vs CSK తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రవీంద్ర జడేజా తొలి విజయం సాధించారు. ఈ సందర్బంగా జడ్డు మాట్లాడుతూ.. "కెప్టెన్‌గా ఇది నా మొదటి విజయం, మొదటి విజయం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది కనుక దానిని నా భార్యకు అంకితం చేయాలనుకుంటున్నాను. అలాగే "CSK మేనేజ్‌మెంట్ నాపై ఒత్తిడి తీసుకురాదు, వారు రిలాక్స్‌గా ఉంటారు, వారు ఎల్లప్పుడూ నా వద్దకు వచ్చి నన్ను ప్రోత్సహిస్తారు" అని అతను చెప్పాడు.
Next Story






