- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్, కోహ్లీతో గొడవ పడకండి.. వాళ్లకు వార్నింగ్ ఇచ్చిన రవిశాస్త్రి
భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై కొందరు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై కొందరు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాస్త్రికి.. రోహిత్, కోహ్లీల భవిష్యత్తు గురించి అడిగారు. దానికి శాస్త్రి సమాధానమిస్తూ.. చేసేవారు చేస్తున్నారని చెప్పాడు. కోహ్లీ, రోహిత్ ఫామ్ అందుకుంటే అన్నింటికీ ఫుల్‌స్టాప్ పడుతుందన్నాడు. అలాగే, గందరగోళ పరిస్థితులు సృష్టించేవారిని శాస్త్రి హెచ్చరించాడు. కోహ్లీ, రోహిత్ వన్డే దిగ్గజాలని, ఆ స్థాయి ఆటగాళ్లతో గొడవపెట్టుకోవద్దన్నాడు. టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కోలు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. అయితే, వారు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా?లేదా? అన్నది క్లారిటీ ఇవ్వకపోవడం, హెడ్ కోచ్ గంభీర్‌తో విబేధాలు అన్న వార్తలు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.






