- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంగ్లాండ్ కొత్త కోచ్ గా భారత ప్లేయర్!
by velandi.Saikiran |
అంతటికి కారణం బ్రెండన్ మెక్‌కలమ్ కోచ్ అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తా

X
దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ అని అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఇంగ్లాండ్ టీం. అలాంటి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఇప్పుడు అత్యంత దారుణ పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగానే, సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండు. ఆస్ట్రేలియా చేతిలో వరుసగా మూడు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయింది. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ కోల్పోయింది ఇంగ్లాండ్.
అయితే దీని అంతటికి కారణం బ్రెండన్ మెక్‌కలమ్ కోచ్ అంటూ ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తాజాగా మాంటి పనేసర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు బ్రెండన్ మెక్‌కలమ్ స్థానంలో ఇండియాకు చెందిన రవి శాస్త్రిని ఇంగ్లాండ్ కోచ్ గా నియామకం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రవి శాస్త్రి అయితే, ఇంగ్లాండ్ విజయాల బాట పడుతుందన్నారు.
Next Story






