- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RR vs GT : రాజస్తాన్ చెత్త ఫీల్డింగ్... గుజరాత్ భారీ స్కోర్
by Muthe.Rajitha |
నేడు జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ లో రాజస్తాన్ బౌలర్లు ఘోరంగా విఫలం అవడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నేడు జరిగిన ఐపీఎల్(IPL) మ్యాచ్ లో రాజస్తాన్ బౌలర్లు ఘోరంగా విఫలం అవడంతో గుజరాత్ భారీ స్కోర్ చేసింది. ఆర్ఆర్ చెత్త ఫీల్డింగ్ వల్ల జీటీ 209 పరుగుల వరద పారించింది. సోమవారం జైపూర్ వేదికగా జరుగుతున్న రాజస్తాన్ వర్సెస్ గుజరాత్(RR vs GT) మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది గుజరాత్. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గిల్(Gill) 84, బట్లర్ 50, సుదర్శన్ 39 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. ఇక రాజస్తాన్ బౌలర్స్ లో తీక్షణ 2, సందీప్, ఆర్చర్ చెరొక వికెట్ తీశారు. 210 పరుగుల భారీ టార్గెట్ తో రాజస్తాన్ మరికాసేపట్లో బరిలోకి దిగనుంది.
Next Story






