- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB vs RR : టాస్ గెలిచిన రాజస్తాన్
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు బెంగుళూరు, రాజస్థాన్(RCB vs RR) జట్లు తలపడనున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు బెంగుళూరు, రాజస్థాన్(RCB vs RR) జట్లు తలపడనున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం(Benguluru Chinnaswamy Stadium) వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో రాజస్తాన్ టాస్ గెలిచింది. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ బ్యాటింగ్ కు దిగనుంది. ఇక ఈ సీజన్లో ఆర్సీబీ పాయింట్ల టేబుల్ లో 4వ ప్లేస్ లో ఉండగా.. రాజస్థాన్ 8వ స్థానంలో ఉంది.
Next Story






