- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RR vs MI : రాజస్తాన్ ఇంటికి.. ముంబై గ్రాండ్ విక్టరీ
by Muthe.Rajitha |
నేడు జరిగిన రాజస్తాన్, ముంబై(RR vs MI) ఐపీఎల్9IPL) మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు ఘోర ఓటమి పాలయ్యి, ఐపీఎల్ నుంచి ఔట్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : నేడు జరిగిన రాజస్తాన్, ముంబై(RR vs MI) ఐపీఎల్9IPL) మ్యాచ్ లో రాజస్తాన్ జట్టు ఘోర ఓటమి పాలయ్యి, ఐపీఎల్ నుంచి ఔట్ అయింది. 100 పరుగుల తేడాతో ముంబై(MI Won) జట్టు గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన MI నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన RR జట్టు 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆల్ ఔటయ్యింది. వైభవ్, హేట్ మయర్ పరుగులేవీ చేయకుండానే పెవిలియన్ చేరారు. ఆర్చర్ 30, రియాన్ 17 పరుగులు చేశారు. కరుణ్ శర్మ 3, బౌల్ట్ 3, బుమ్రా 2 వికెట్లు తీశాడు. ఈ ఓటమితో రాజస్తాన్ ప్లే ఆఫ్ ఆశలు క్లోజ్ అయి, ఇంటి ముఖం పట్టింది.
Next Story






