- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2025 : క్వాలిఫయర్ 2 మ్యాచ్.. ముంబై వర్సెస్ పంజాబ్ కీలక మ్యాచ్
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరింది. ఇంకా ఒక్క మ్యాచ్ ముగిస్తే ఫైనల్ సమరమే ఇక.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరింది. ఇంకా ఒక్క మ్యాచ్ ముగిస్తే ఫైనల్ సమరమే ఇక. కాగా నేడు అహ్మదాబాద్(Ahmadabad) లోని నరేంద్ర మోడీ స్టేడియం(Narendra Modi Stadium)లో క్వాలిఫయర్ 2(Qualifier 2) మ్యాచులో ముంబై, పంజాబ్(PBKS vs MI) జట్ల మధ్య జరగనుంది. క్వాలిఫయర్ 1 మ్యాచులో RCB తో ఓడిన పంజాబ్ జట్టు, గుజరాత్ పై విజయం సాధించిన ముంబై జట్టు మధ్య నేటి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన వారే ఎల్లుండి ఫైనల్లో బెంగుళూరుతో తలపడనున్నారు. కాగా ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై తొలుత బ్యాటింగ్ కు దిగనుంది.
Next Story






