- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PV Sindhu : తొలి రౌండ్లోనే పీవీ సింధు పరాజయం
by Muthe.Rajitha |
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. ఇండోనేషియా మాస్టర్స్ 2025(Indonesia Masters 2025) టోర్నీలో సింధు ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. మహిళల సింగిల్స్ లో వియాత్నం(Vietnam) క్రీడాకారిణి గుయెన్ టీఎల్(Nguyen TL) చేతిలో 20-21, 12-21 తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తొలి నుంచి ప్రత్యర్థిపై సింధు ఎలాంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయింది. కాగా తన చిన్ననాటి స్నేహితుడు వెంకట దత్త సాయి(Venkata Dattha Sai)ని వివాహం చేసుకున్న తర్వాత.. సింధు ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే.
Next Story






