- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PBKS vs RCB : ముగిసిన పంజాబ్ ఇన్నింగ్స్.. RCB టార్గెట్ ఎంతంటే?
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్(PBKS vs RCB) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా ఆదివారం పంజాబ్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్(PBKS vs RCB) మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగుకు దిగిన పణబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రభసిమ్రాన్ సింగ్ 33, ప్రియాన్శ్ ఆర్య 22, శశాంక్ సింగ్ 31, జోష్ ఇంగ్లిస్ 29, మార్కో 25 పరుగులు చేశారు. ఇక ఆర్సీబీ బౌలర్స్ లో కృనాల్, సూయాష్ తలా రెండు, షెఫర్డ్ 1 వికెట్ తీశారు. 158 పరుగుల టార్గెట్ తో మరికొద్దిసేపట్లో బెంగుళూరు జట్టు బరిలోకి దిగనుంది.
Next Story






