- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Australia vs India, 2nd Test: పింక్ బాల్ టెస్టులో అస్ట్రేలియా 44/1
బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా అస్ట్రేలియా(Australia), ఇండియా(India)ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(Second Test)లో తొలి ఇన్నింగ్స్ లో అసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా అస్ట్రేలియా(Australia), ఇండియా(India)ల మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు(Second Test)లో తొలి ఇన్నింగ్స్ లో అసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ ను అసీస్ బ్యాటర్లు అచితూచి ఆడుతుండగా 20ఓవర్లలో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(13) వికెట్ మాత్రమే కోల్పోయిన ఆసీస్ 47 పరుగులతో ఆడుతోంది. ఖవాజాల వికెట్ ను బూమ్రా దక్కించుకున్నాడు. మరో ఓపెనర్ మెక్ స్వీని(12), లబుషైన్ (9)పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
అంతకుముందు టీమిండియా 44.1ఓవర్లలో 180పరుగులకు అలౌటైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 42పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అసీస్ పేసర్లు స్టార్కు 6 వికెట్లు, బోలాండ్, కమిన్స్ తలో రెండేసి వికెట్లు సాధించారు.
Next Story






