- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PBKS vs LSG : పంజాబ్ భారీ స్కోర్
by Muthe.Rajitha |
ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు లక్నోపై పంజాబ్(PBKS vs LSG) భారీ స్కోర్ చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL 2025) లో భాగంగా నేడు లక్నోపై పంజాబ్(PBKS vs LSG) భారీ స్కోర్ చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) 91 పరుగులతో అదరగొట్టడంతో పంజాబ్ కింగ్స్ పరుగుల వరద పారించింది. ధర్మశాల స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి పంజాబ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 48 బంతుల్లో 91 పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ 45, శశాంక్ సింగ్ 33 పరుగులతో మెరుపులు మెరిపించారు. ఇక లక్నో బౌలర్స్ లో ఆకాశ్, దిగ్వేశ్ చెరో రెండు వికెట్లు తీయగా.. ప్రిన్స్ ఒక వికెట్ తీశాడు. ఇక 237 పరుగుల టార్గెట్ తో లక్నో సూపర్ జెయింట్స్ మరికాసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.
Next Story






