PBKS vs DC మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(PBKS vs DC) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

PBKS vs DC మ్యాచ్.. టాస్ గెలిచింది ఎవరంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్(PBKS vs DC) మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్లోని స్వామి మాన్ సింగ్ స్టేడియం(Swami Mansingh Stadium)లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బ్యాటింగ్ కు దిగనుంది. కాగా పాయింట్ల టేబుల్ లో పంజాబ్ 2వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి ఔట్ అయింది.

Next Story