- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : PBKS vs CSK ఐపీఎల్ మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్
by Muthe.Rajitha |
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్(PBKS vs CSK) మధ్య మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. చండీఘడ్ లోని మహారాజ యదవీంద్ర సింగ్ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియం(Maharaja Yadavindra Singh international Cricket Stadium)లో జరగనున్న ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఈ సీజన్లో పంజాబ్ 3 మ్యాచులు ఆడి రెండు గెలిచి, పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉండగా.. చెన్నై 4 మ్యాచులు ఆడి ఒకటి మాత్రమే గెలచి పాయింట్ల టేబుల్ లో 9వ స్థానంలో ఉంది.
Next Story






