IPL: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్! (ఫొటో)

by Disha Web Desk 2 |
IPL: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్ సపోర్ట్! (ఫొటో)
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా ఇవాళ(ఏప్రిల్ 18) కీలక మ్యాచ్ జరుగనుంది. ముంబై ఇండియన్స్‌ జట్టుతో సొంత గ్రౌండ్‌లో SRH తలపడనుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఈ క్రమంలో SRH యాజమాన్యం ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది. హైదరాబాద్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫొటోను జత చేస్తూ.. ‘అగ్ని తుఫాను’ రాబోతోందని అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ట్వీట్లు, రీట్వీట్లు, కామెంట్లతో ట్రెండ్ చేస్తున్నారు.



Read more:

సంయుక్తాను మాట్లాడనివ్వకుండా చేసిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ (వీడియో)


Next Story

Most Viewed