- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జట్టుకు బిగ్ రిలీఫ్..!
by velandi.Saikiran |
కార్డిఫ్‌లో జరగనున్న రెండో వన్డేలో కెప్టెన్ గిల్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య ఇవాళ రెండవ వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. కార్డిఫ్ ( Cardiff ) వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ రిలీఫ్ దక్కింది. రెండో వన్డేలో గిల్ ఆడేందుకు లైన్ క్లియర్ అయింది. ఇంగ్లాండ్ తో మొన్న జరిగిన మొదటి వన్డే సందర్భంగా కెప్టెన్ గిల్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అయితే అతని ఫిట్ నెస్ పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. తొడ కండరాల నొప్పి నుంచి గిల్ కోలుకున్నారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఇవాళ జరిగే కార్డిఫ్ వన్డేలో కెప్టెన్ ఆడేందుకు లైన్ క్లియర్ అయిందని స్పష్టం చేస్తున్నాయి నివేదికలు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
Next Story






