- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ అత్యంత దారుణమైన ఓటమి
by Malleboina Mahesh |
మహిళల టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులలో మంగళవారం ఇంగ్లాండ్, పాకిస్తాన్ మహిళల జట్లు తలపడ్డాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మహిళల టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులలో మంగళవారం ఇంగ్లాండ్, పాకిస్తాన్ మహిళల జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు దిగిన పాక్ మహిళా బ్యాటర్లు 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి.. కేవలం 99 పరుగులు మాత్రమే చేశారు. దీంతో పాకిస్తాన్ ఎన్నడూ లేని విధంగా 114 పరుగుల భారీ తేడాతో ఓటమి చెందారు. కాగా ఇంతకు ముందు 2020 లో దక్షిణాఫ్రికాపై థాయ్‌లాండ్ 113 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Next Story






