పాకిస్తాన్ పై పోరాడి ఓడిన భారత్.. కోహ్లీ అర్ధ సెంచరీ వృథా..

by Mahesh |
పాకిస్తాన్ పై పోరాడి ఓడిన భారత్.. కోహ్లీ అర్ధ సెంచరీ వృథా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2022లో పాకిస్తాన్, భారత్ రెండో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ పై పాక్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్స్ భారత బౌలర్లపై విరుచుకు పడ్డారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ లో పాకిస్తాన్ భారత్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరఫున ముహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 71 పరుగులు చేసి టాప్ స్కోర్ చేశాడు.

Also Read : టీమిండియాకు పాకిస్తాన్ పోటీనే కాదు.. రాములమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు

Next Story

Most Viewed