- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుమ్రా బౌలింగ్ లో 6 సిక్సర్లు కొడతా అన్నాడు... చివరికి డకౌట్ అయ్యాడు
ఆసియా కప్ 2025 నేపథ్యంలో...పాకిస్థాన్ ప్లేయర్ సైమ్ అయూబ్ పరువు తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్ లో 6 సిక్సర్లు

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో...పాకిస్థాన్ ప్లేయర్ సైమ్ అయూబ్ పరువు తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్ లో 6 సిక్సర్లు కొడతానన్న సైమ్ అయూబ్... డకౌట్ అయ్యాడు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో...నిన్న ఒమన్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో గెలిచింది.
ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తడబడుతూ... 20 ఓవర్లలో...7 వికెట్లు నష్టపోయి...160 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని చేధించే క్రమంలో.... ఒమన్ కుప్పకూలింది. 16.4 ఓవర్లలో 67 పరుగులు చేసింది ఆలౌట్ అయింది. దీంతో ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో గెలిచింది. ఇది ఇలా ఉండగా... ఈ మ్యాచ్ లో సైమ్ అయూబ్ పరువు తీసుకున్నాడు. బుమ్రా బౌలింగ్ లో 6 సిక్సర్లు కొడతానన్న సైమ్ అయూబ్... డకౌట్ అయ్యాడు. దీంతో అతనిపై ఇండియన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒమన్ చేతిలోనే డకౌట్ అయిన నువ్వు.. బుమ్రా బౌలింగ్ లో సిక్సులు కొడతావా అని సెటైర్లు పేల్చుతున్నారు.






