- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup 2025: టాస్ గెలిచిన పాక్.. బ్యాటింగ్ ఎవరిదంటే ?
పాకిస్తాన్ టాస్ గెలిచింది. ఈ తరుణంలోనే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా... టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో పాకిస్తాన్ టాస్ గెలిచింది. ఈ తరుణంలోనే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేస్తే 200 పైగా పరుగులు చేసే ఛాన్సు ఉందని... పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా పేర్కొన్నారు. అందుకే మొదట బ్యాటింగ్ చేయనున్నట్లు చెప్పారు. అటు సెకండ్ బ్యాటింగ్ అయినా సరే.. పర్లేదని సూర్య భాయ్ పేర్కొన్నారు.
ఇరు జట్లు ఇవే
భారత్: 1 అభిషేక్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్, 3 సంజు శాంసన్ (కీపర్), 4 సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), 5 తిలక్ వర్మ, 6 శివమ్ దూబే, 7 హార్దిక్ పాండ్యా, 8 అక్షర్ పటేల్, 9 కుల్దీప్ యాదవ్, 10 జస్ప్రీత్ బుమ్రా, 11 వరుణ్ చక్రవర్తి
పాకిస్థాన్: 1 సాహిబ్జాదా ఫర్హాన్, 2 సైమ్ అయూబ్, 3 ఫఖర్ జమాన్, 4 సల్మాన్ అఘా (కెప్టెన్), 5 హసన్ నవాజ్, 6 మహ్మద్ హరీస్ (WK), 7 మహ్మద్ నవాజ్, 8 ఫహీమ్ అష్రఫ్, 9 షాహీన్ షా ఆఫ్రిది, 10 సుఫియాన్ ముఖీమ్, అహ్మద్ ముఖీమ్






