- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 నెలలుగా జీతం ఇస్తలేరని పాకిస్థాన్ హెడ్ కోచ్ రాజీనామా
12 నెలలుగా జీతం ఇస్తలేరని పాకిస్థాన్ డచ్ హాకీ హెడ్ కోచ్ సీగ్‌ఫ్రైడ్ ఐక్‌మాన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

X
దిశ, వెబ్‌డెస్క్: 12 నెలలుగా జీతం ఇస్తలేరని పాకిస్థాన్ డచ్ హాకీ హెడ్ కోచ్ సీగ్‌ఫ్రైడ్ ఐక్‌మాన్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా వాగ్దానాలు చేశారు కానీ అవి నెరవేరలేదు, నేను నా కమిట్‌మెంట్‌ను నెరవేర్చాలనుకుంటున్నాను, కానీ నేను ముందుకు సాగడానికి ఇది సమయం" అని ఆయన అన్నారు. అతను డిసెంబర్ 2021లో 2026 వరకు పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. కానీ.. జీతం సంవత్సరం నుండి సరిగ్గా అందకపోవడంతో.. తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
Next Story






